Siddhu Jonnalagadda Tillu Square: టిల్లు ఒరిజినల్ తో పోలిస్తే సీక్వెల్ లో డోస్ ఎందుకు పెంచారు..?
ABP Desam
Updated at:
19 Mar 2024 10:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసిద్ధు, అనుపమ జంటగా టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఓ మై లిల్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ మాట్లాడిన సిద్ధు... సినిమాలోని కంటెంట్ గురించి, మొదటి సినిమాతో పోలిస్తే యూత్ ఫుల్ కంటెంట్ పెరగడం గురించి మాట్లాడారు.