Sitara Ghattamaneni Kuchipudi Dance: కూచిపూడి నాట్యంతో రాముడిని స్మరించిన సితార| ABP Desam
Super Mahesh Babu Daughter Sitara Ghattamaneni Kuchidpudi Dance తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవలే తన తండ్రి మహేష్ తో కలిసి సర్కారు వారి పాట పెన్నీ సాంగ్ లో మెరిసిన సితార...ఇప్పుడు రామనవమిని పురస్కరించుకుని కూచిపూడి నృత్యంతో శ్రీరామచంద్రమూర్తిని స్మరించుకుంది.