RRR Reached 1000 Crores: ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో RRR బాక్సాఫీస్ వసూళ్లు | ABP Desam
RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దర్శకధీరుడు SS Rajamouli స్టామినాను మరోసారి పరిచయం చేస్తూ Indian Cinema History Highest Collections సాధించిన మూడోచిత్రంగా RRR నిలిచింది. శనివారం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లతో RRR వెయ్యికోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం అఫీషియల్ గా తెలిపింది. ఈక్రమంలో సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్, అమీర్ ఖాన్ నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ లను దాటేసింది RRR.