Siddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధు

టిల్లు స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు అనుపమ మాత్రం హాజరవలేదు. దానికి కారణం, సోషల్ మీడియాలో రాతలేనంటూ సిద్ధు జొన్నలగడ్డ ఫైర్ అయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola