Naveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?
Continues below advertisement
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆమెరికాలో ఉన్న నవీన్ రెండు రోజుల క్రితం ప్రమాదం బారిన పడ్డట్టు తెలుస్తోంది. బైక్ పై వెళ్తుండగా అతడు జారిపడటంతో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది.
Continues below advertisement