సుమారు నెల రోజుల బంద్ తర్వాత తిరిగి ప్రారంభం కాబోతున్న షూటింగ్స్
ABP Desam
Updated at:
23 Aug 2022 10:32 PM (IST)
టాలీవుడ్ లో మళ్లీ సినిమాల షూటింగ్స్ మొదలవబోతున్నాయి. ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.