సింపుల్ మాటలతో బింబిసార పాత్రకు పవర్ చేకూర్చిన రైటర్ వాసుదేవ్ స్పెషల్ ఇంటర్వ్యూ
ABP Desam
Updated at:
23 Aug 2022 10:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకల్యాణ్ రాం బింబిసార సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ కు మళ్లీ ఊపిరి పోసింది. ఈ సినిమాలో డైలాగ్స్ సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా ఇంపాక్ట్ చూపించాయి. అది రాసినది ఓ యువకుడు. పేరు వాసుదేవ్. అతనితో ABP Desam Exclusive Interview.