Shiva Rajkumar About Movie With Balakrishna: గౌతమీపుత్ర శాతకర్ణిలో పాట మాత్రమే.. త్వరలో ఫుల్ మూవీ..!
బాలకృష్ణ ముఖ్య అతిథిగా శివ రాజ్ కుమార్ సినిమా వేద ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. త్వరలోనే బాలకృష్ణతో ఫుల్ లెంగ్త్ మూవీ చేయాలని ఉందని శివన్న చెప్పాడు.