Senior Actor Balayya Passes Away: Hyderabad లో తుదిశ్వాస విడిచిన సీనియర్ నటుడు బాలయ్య | ABP Desam

Tollywood Senior Actor Balayya తుదిశ్వాస విడిచారు. Hyderabad లోని Yousufguda లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బాలయ్య వయసు 94 సంవత్సరాలు. సుమారు 300కిపైగా చిత్రాల్లో నటుడిగా బాలయ్య మెప్పించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. Producer గా, Director గా, Story Writer గానూ తనదైన ముద్ర వేశారు. నిర్మాతగా Amrutha Films ద్వారా Chelleli Kapuram, Neramu-Siksha, Chuttalunnaru Jagratha, Oorikichina Maata వంటి చిత్రాలను నిర్మించారు. దర్శకుడిగా Pasupu Thadu, Nijam Chebite Nerama, Police Alludu చిత్రాలను తెరకెక్కించారు. ఊరికిచ్చిన మాట చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం సినిమాకు నిర్మాతగా నంది అందుకున్నారు. బాలయ్య కన్నుమూతపై సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola