Will Smith Banned for 10 Years From Academy Events: పదేళ్ల పాటు విల్ స్మిత్ పై నిషేధం | ABP Desam
Continues below advertisement
Hollywood Actor Will Smith కు మరో షాక్ తగిలింది. ఇటీవల జరిగిన Oscar వేడుకల్లో వేదికపైనే Comedian Chris Rock ను కొట్టడంపై సీరియస్ అయిన Academy.... పదేళ్ల పాటు ఆస్కార్ కానీ, మరే ఇతర అకాడమీ వేడుకల్లో కానీ విల్ స్మిత్ పాల్గొనకుండా నిషేధం విధించింది. స్మిత్ ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కానే కాదని ప్రకటన విడుదల చేసింది. అకాడమీ తనపై విధించిన నిషేధాన్ని అంగీకరిస్తున్నట్టు, వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు స్మిత్ వెల్లడించాడు. ఈ ఏడాది విల్ స్మిత్ గెలుచుకున్న ఆస్కార్ తన వద్దే ఉంచుకోవచ్చని, రాబోయే పదేళ్ల పాటు అతను ఆస్కార్ కు Nominate అవొచ్చని, కానీ ఒకవేళ అవార్డు గెలిస్తే మాత్రం అది తీసుకోవడానికి వేడుకకు రావడానికి వీల్లేదని అకాడమీ స్పష్టం చేసింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికక్కడే సరైన యాక్షన్ తీసుకోనందుకు అకాడమీ క్షమాపణలు కోరింది.
Continues below advertisement
Tags :
Will Smith Banned From Oscars Academy Bans Will Smith For 10 Years Will Smith Banned For 10 Years