Sarath Babu College In Amadalavalasa: శరత్ బాబు చదువుకున్నది ఇక్కడే..!

సీనియర్ నటుడు శరత్ బాబు స్వగ్రామం... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. ఆయన మృతితో చిన్ననాటి మిత్రులు బాధపడుతున్నారు. నాటి స్మృతులను నెమరువేసుకున్నారు. ఆమదాలవలసలో షాప్స్ బంద్ చేసినట్టు కూడా చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola