Introducing MARK Sai Tej Pawan Kalyan Bro The Avatar: సాయి తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్
పవన్ కల్యాణ్ సినిమా నుంచి ఓసారి అప్డేట్ రావడం స్టార్ట్ అయిందంటే చాలు... ఇక వరుసగా వస్తూనే ఉంటాయి. సముద్రఖని డైరెక్షన్ లో వినోదాయ సితం రీమేక్ చేస్తున్నారుగా పవన్... దాని నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను ఈ మధ్యే రిలీజ్ చేశారు బ్రో ది అవతార్ పేరిట. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరో హీరోగా చేస్తున్న సాయి తేజ్ ఫస్ట్ లుక్ ను ఇప్పుడు రిలీజ్ చేశారు.