Sanjeeta Bhattacharya Shares Jawan Sets Secrets: జవాన్ లో గర్ల్స్ గ్యాంగ్ లో కనపడ్డ సంజిత భట్టాచార్య

Continues below advertisement

షారూక్ ఖాన్ తీసిన బ్లాక్ బస్టర్ చిత్రం... జవాన్. ఇందులో ఓ గర్ల్స్ గ్యాంగ్ ఉంటుంది. అందులో ఒకరు సంజిత భట్టాచార్య. ఆమె ఏబీపీ నెట్ వర్క్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సెట్స్ మీద జరిగిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram