Youtuber Harsha Sai At Mega Movie Title Teaser Launch: తనకు సినిమాలెందుకు అని అడిగారన్న హర్ష సాయి
ABP Desam
Updated at:
18 Sep 2023 09:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూట్యూబర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హర్ష సాయి అనే యువకుడు వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు. మెగా లో డాన్ అనే సినిమా టైటిల్ టీజర్ లాంచ్ అయింది. ఆ సందర్భంగా హర్షసాయి మాట్లాడారు.