Samantha Birthday Celebrations At Blind School: ప్రత్యూష సపోర్ట్ ద్వారా దేనవార్ ఫౌండేషన్ కు విరాళం
హైదరాబాద్ బేగంపేట్ లోని దేవనార్ ఫౌండేషన్ అంధుల పాఠశాలలో జరిగాయి. చిన్నారులతో డాక్టర్ మంజుల అనగాని కేక్ కట్ చేసి సమంత పుట్టినరోజును నిర్వహించారు. సమంత తరపున దేవనార్ ఫౌండేషన్ కు పాతికవేల రూపాయల విరాళాన్ని అందించారు.