North Vs South Film Industry : రోజురోజుకి ముదురుతున్న సెలబ్రిటీ ట్వీట్ వార్

South అండ్ North యుద్ధం జరుగుతోంది.. రోజు ఎవరో ఒక సెలబ్రిటీ ఏదో ఒక ట్వీట్ తో ఫైర్ ను ఆర్పకుండా చేస్తున్నారు. ఇప్పటికే అర్థమైవుంటుంది దేని గురించో...! ఎస్ సినిమాల గురించే...Kannada స్టార్‌ Kiccha Sudeep, Bollywood Hero Ajay Devgan మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం కాస్తా కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola