Samantha After Myositis Treatment : ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ టైమ్ బయటకొచ్చిన సమంత |
మయోసైటిస్ తో బాధపడుతూ రెండు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత తొలిసారి బయట కనిపించారు. యశోద ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తను మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమంత ప్రకటించారు.