RRR For Golden Globe Awards : అమెరికాలో RRR టీమ్ షెడ్యూల్ ఇదే
Continues below advertisement
RRR ఫర్ Oscars ఈ ట్రెండ్ హీట్ ఇప్పుడు హాలీవుడ్ ను తాకుతోంది. మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో తన మార్క్ చూపించిన రాజమౌళి...ఫర్ యువర్ కన్సిడరేషన్ కింద ఆస్కార్క్స్ కు RRR ను పంపించి అక్కడితో ఊరుకోలేదు.
Continues below advertisement