Salaar Release Date Planning: అదే జరిగితే బాక్సాఫీస్ మీద ప్రభాస్ దండయాత్ర..! ఫ్యాన్స్ కు పండగే..!
Continues below advertisement
సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవబోతున్నట్టు టీం ప్రకటించింది. అయితే దీని వెనుక వాళ్లు చేసిన ప్లానింగ్ మాత్రం అదిరిపోయింది.
Continues below advertisement