Sai Pallavi Mind Blowing Fan Following:ఆడవాళ్లు మీకు జోహార్లు ఫంక్షన్ లో సాయిపల్లవి క్రేజ్|ABP Desam
Continues below advertisement
Sarvanandh, Rashmika హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా Aadavallu Meeku Joharlu. ఈ సినిమా ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన Sai Pallavi మాట్లాడేందుకు వీలులేకుండా అభిమానులు హంగామా చేశారు. చాలా సేపు సాయిపల్లవి మాట్లాడలేక నిలబడిపోయింది. అంతకుముందే సాయిపల్లవిని సుకుమార్ లేడీ పవన్ కల్యాణ్ అంటూ పోల్చారు.
Continues below advertisement