Director Sukumar About Sai Pallavi: సాయిపల్లవి నటి మాత్రమే కాదు అంతకు మించి మనసున్న మనిషి| ABP Desam

Continues below advertisement

Sarvanandh, Rashmika హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా Aadavallu Meeku Joharlu. సినిమా ప్రిరీలిజ్ ఫంక్షన్ లో భాగంగా Director Sukumar మాట్లాడారు. అతిథిగా వచ్చిన Sai Pallavi గురించి మాట్లాడగానే హాల్ మొత్తం అభిమానుల గోలతో దద్దరిల్లిపోయింది. సుకుమార్ ఏం మాట్లాడారో చూడండి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram