RRR Team with Anchor Suma| Funny Memes పై Rajamouli, Ramcharan, NTR రియాక్షన్ | ABP Desam
RRR Promotions శరవేగంగా సాగిపోతున్నాయి. Interviews మీద Interviews, Events మీద Events చేసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా Popular Anchor Suma తో Funny గా Interaction అయింది. RRR పై వచ్చిన Memes కు SS Rajamouli, Jr NTR, Ramcharan రియాక్ట్ అయ్యారు.