RRR Team at The Iconic Howrah Bridge: Kolkata లో RRR Promotion కోసం Rajamouli, Ramcharan, Jr NTR

Continues below advertisement

RRR Promotions కోసం ఆ Team శరవేగంగా అన్ని నగరాలూ చుట్టేస్తోంది. SS Rajamouli, Ramcharan, Jr NTR Kolkata లోని Howrah Bridge వద్ద సందడి చేశారు. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందన్న నమ్మకం పూర్తిగా ఉందని రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram