Jr NTR, Ramcharan Fans Hungama in Gorantla: 40 అడుగుల కటౌట్లతో RRR Fever | SS Rajamouli | ABP Desam
Continues below advertisement
Anantapur జిల్లా Gorantla లో RRR సినిమా హంగామా మొదలైపోయింది. Jr NTR, Ramcharan Fans 40 అడుగుల కటౌట్లతో సందడి చేస్తున్నారు. Drone Visuals తో వాటిని Shoot చేస్తున్నారు.
Continues below advertisement