RRR Naatu Naatu Oscars | Rahul Sipligunj Mother Interview: ఇప్పటికీ సెలూన్ లో పనిచేస్తాడు..!
RRR లోని Naatu Naatu పాటకు ఆస్కార్స్ వచ్చిన సందర్భంగా.... గాయకుడు Rahul Sipligunj తల్లి సుధా రాణి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడి ప్రయాణం గురించి గుర్తుచేసుకున్నారు.