ఆర్ఆర్ఆర్ విడుదల మరోసారి వాయిదా.. తదుపరి రిలీజ్ ఎప్పుడంటే?
Continues below advertisement
కొత్త సంవత్సరంలో సినిమా ఫ్యాన్స్ కు RRR బృందం షాకిచ్చింది. మరోవారం రోజుల్లో release అవ్వాల్సిన ఈ చిత్రాన్నివాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. Tollywood లో అత్యంత భారీ సినిమాగా తయారైన మల్టీ స్టారర్, Rajamouli 'ఆర్ఆర్ఆర్' వాయిదాకు కారణాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రం Tamil, Kannada, Hindi, Malayalam, Telugu భాషల్లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా... ఇప్పటికే దేశవ్యాప్తంగా Omicron కేసులు పెరుగుతున్నందున Covid నిబంధనలను కఠినతరం చేశారు.
Continues below advertisement
Tags :
RRR Ntr Ram Charan Rajamouli RRR Movie RRR Release Date Jr NTR RRR Postponed Rrr Release Date