RRR JANANI: ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి భావోద్వేగ భరితమైన జనని పాట విడుదల

Continues below advertisement

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి జనని పాటను విడుదల చేశారు. ఎంఎం కీరవాణి ఇచ్చిన బలమైన నేపథ్య సంగీతంతో సాగే ఈ పాటపై ఎమోషనల్ గా మాట్లాడారు రాజమౌళి. సినిమాలో ఉన్న బలమైన భావోద్వేగాలను ఈ పాటలో చూడొచ్చని చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram