రామ్‌చరణ్ ప్రశాంత్ నీల్ మూవీ ఖరారు. రెండు పార్టులుగా రాబోతున్న సినిమా
చిరంజీవి ఇంట్లో ప్రశాంత్‌నీల్ డిన్నర్ ఫోటో కనిపించిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్సులో ఒకటే ఆత్రుత.. వాళ్లిద్దరి మూవీకి సంబంధించి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందని.. ఇదుగో ఇప్పుడు లీక్ వచ్చింది. రామ్ చరణ్.. ప్రశాంత్ నీల్ మెగా కాంబో మూవీ ఖరారు అయిందని టాలీవుడ్ టాక్. ప్రశాంత్ చెప్పిన స్టోరీ లైన్ రామ్ చరణ్‌కు బాగా నచ్చేసిందంట.. దీంతో వీలైనంత త్వరగా ప్రాజెక్టు మొదలుపెట్టేద్దామని చెప్పినట్లు సమాచారం.