RRR For Oscars : ఫర్ యువర్ కన్సిడరేషన్ లో ఆస్కార్స్ కు RRR | ABP Desam
Continues below advertisement
ఆస్కార్ అప్రూవ్డ్ థియేటర్లలో స్క్రీనింగ్ చేసి ఫర్ యువర్ కన్సిడరేషన్ కేటగిరీ కింద RRR ను 15 క్యాటగిరీల్లో ఆస్కార్ కు సబ్మిట్ చేస్తున్నారు రాజమౌళి. ఇక్కడ వరకూ సూపర్. అసలు రాజమౌళికి ఈ దారిలో వెళ్లొచ్చు అని పాథ్ వే చూపించిన దర్శకుడెవరో తెలుసా.
Continues below advertisement