Garikapati Fires on Chiranjeevi : హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అలయ్ బలయ్ లో ఘటన | ABP Desam

Haryana గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ లో ఓ ఘటన జరిగింది. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తో సహా చాలా మంది వీఐపీలు హాజరయ్యారు. స్టేజ్ పై మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రవచనం చెబుతుండగా...స్టేజ్ పైన చిరంజీవితో చాలా మంది ఫోటోలు దిగటం గరికపాటికి ఆగ్రహం తెప్పించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola