RRR Craze In Christmas Celebrations|జపాన్ క్రిస్మస్ సంబరాల్లో RRR మార్క్ | ABP Desam
ABP Desam
Updated at:
26 Dec 2022 03:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. శాంటాక్లాజ్ , సిక్రెట్ గిఫ్టు లతో అంతా తెగ ఎంజాయ్ చేశారు. ఐతే.. ఈ ఎంజాయ్ మెంట్ లోనూ RRR మేనియా కనిపించింది. ఐతే... ఆ RRR క్రేజ్ ఇండియాలో కాదు. తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే కాదు. జపాన్ లో.