RGV Visits Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ను మర్చిపోవటం చాలా కష్టం| ABP Desam

PuneethRajkumar స్మృతివనాన్ని Director RGV సందర్శించారు. అప్పూ కు నివాళులు అర్పించిన ఆర్జీవీ...అనంతరం కుటుంబసభ్యులు, బంధువులను పరామర్శించారు. పునీత్ అందించిన సేవలు మర్చిపోలేవని గుర్తు చేసుకున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola