Puri Vijay DeveraKonda Next Flick Announced: JGM అంటే జనగణమన అనేనా..?!
Continues below advertisement
Rowdy Hero Vijay Deverakonda, Crazy Director Puri Jagannadh Combo మరోసారి రిపీట్ అవుతోంది. ఇప్పటికే Liger పూర్తి చేసుకున్న ఈ కాంబోలో మరో మూవీ రాబోతోంది. అదే JGM. ఈ సినిమాను ఇవాళ Official గా Announce చేశారు. ఈ సినిమాకు పూరీ రచన,దర్శకత్వం చేస్తుండగా... ఛార్మి, పూరీ జగన్నాథ్, వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వెరైటీగా చేశారు. Helipad వద్ద వందల్లో జవాన్లు వెయిట్ చేస్తుండగా.... జవాన్ గెటప్ లో హెలికాప్టర్ నుంచి విజయ్ దిగాడు. ఆ తర్వాత అక్కడివాళ్లతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ JGM సినిమా ఆగష్టు 3 2023 న విడుదల అవుతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
Continues below advertisement