RGV Viral Comments: సీఎం జగన్ తో భేటీపై తనను విమర్శించిన టీడీపీ నాయకుడికి ఆర్జీవీ కౌంటర్
Continues below advertisement
సీఎం జగన్ తో తాను భేటీ అవడంపై టీడీపీ నాయకులు చేసిన కామెంట్స్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. తనదైన స్టైల్ లో ట్రోల్ చేశారు.
Continues below advertisement