Jr NTR To Go To Assembly: త్వరలోనే అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్ | ABP Desam
Continues below advertisement
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్... త్వరలోనే అసెంబ్లీకి వెళ్లనున్నారు. కానీ అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనో, తెలంగాణ అసెంబ్లీనో కాదు. కర్ణాటక అసెంబ్లీ... అంటే విధాన సౌధ. అది కూడా సభ్యుడిగా కాదు. అతిథిగా.
Continues below advertisement