Chandra Mohan Passes Away: చంద్రమోహన్, ఎస్పీబీ, కె.విశ్వనాథ్... వీరి ముగ్గురి రిలేషన్ ఏంటి..?
ABP Desam
Updated at:
11 Nov 2023 12:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRelation Between SPB Chandramohan K Viswanath: 900కి పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా తనకుంటూ ఓ ముద్ర వేసుకున్న సీనియర్ యాక్టర్ చంద్రమోహన్.... 81 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. కెరీర్ తొలినాళ్లల్లో కథానాయకుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తనదైన ముద్రవేశారు. ఇక ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణంలోనూ చంద్రమోహన్ నటించారు. అయితే ఆ సినిమాకు, చంద్రమోహన్ కు వృత్తిగతంగానే కాదు... వ్యక్తిగతంగానూ చాలా దగ్గరి సంబంధం ఉంది.