Rashmika Mandanna On Trolls: ఇన్నేళ్లుగా వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన హీరోయిన్ రష్మిక | ABP Desam
Continues below advertisement
తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ట్రోల్స్, విమర్శలపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. ఇన్స్టాగ్రాంలో ఓ పోస్ట్ చేశారు.
Continues below advertisement