Rana Daggubati Kajal Aggarwal: దీపావళి సందర్భంగా 'సత్యభామ'తో రానా ప్రత్యేక ఇంటర్వ్యూ

Continues below advertisement

Rana Daggubati Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మొదటిసారిగా చేస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం... సత్యభామ. ఈ సినిమా టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి సందర్భంగా రానా దగ్గుబాటి... కాజల్ అగర్వాల్ నుంచి చాలా విషయాలు రాబట్టాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram