Ramcharan With Upasana | అమెరికా వీధుల్లో సరదా సరదాగా రామ్ చరణ్, ఉపాసన | RRR | ABP Desam
ప్రస్తుతం ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . రామ్ చరణ్ షాపింగ్ చేసిన బ్యాగులను పట్టుకోగా, ఆయన ముందు ఉపాసన స్టైల్ గా నడుస్తోన్న ఫోటోలపై నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.