Ramarao On Duty Interview In Theatre: రవితేజ, వేణు తొట్టెంపూడిని ఏడేసి ప్రశ్నలు అడిగిన శరత్ మండవ
Continues below advertisement
జులై 29న రిలీజ్ అవబోతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఓ థియేటర్ లో కూర్చుని సినిమా టీజర్ చూశారు... రవితేజ, వేణు, శరత్ మండవ. అప్పటి స్పెషల్ ఇంటరాక్షన్ చూడండి.
Continues below advertisement