Chiranjeevi Controversial Comments : లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ లో చిరు వ్యాఖ్యలు దేనికి సంకేతం..?
Lal Singh Chaddha ప్రెస్ మీట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆమీర్ ఖాన్ సినిమాలు తను చేయలేనన్న చిరంజీవి...తనన్నీ జనామోదం ఉండే సినిమాలే చేస్తానన్నారు. కానీ ఆ మాట తర్వాత గ్యాప్ తీసుకుని చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.