Chiranjeevi Comments on Telugu Directors : రాజమౌళి తప్ప మిగతా డైరెక్టర్లు అర్థం చేసుకోరా..?
Continues below advertisement
Megastar చిరంజీవి Tollywood డైరెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలో మనసులో మాట చెబుతున్నట్లుగానే టాలీవుడ్ డైరెక్టర్లు పట్టించుకోని విషయాలు ఏంటో ఓ జాబితా చెప్పారు చిరంజీవి.
Continues below advertisement