Rahul Sipligunj Arrested in Rave Party: రేవ్ పార్టీలో రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్| ABP Desam

Continues below advertisement

Hyderabad లో భారీ Rave Party ని పోలీసులు భగ్నం చేశారు. Banjara Hills లోని Radisson Blu Hotel లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు Pudding & Mink పబ్ పై తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేశారు. ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రేవ్ పార్టీలో ప్రముఖ సింగర్ Rahul Sipligunj కూడా ఉన్నాడు. రాహుల్ గతంలో కూడా ఓసారి పబ్ వివాదంలో చిక్కుకున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram