Raghuvaran Versatile Actor : విలన్ అంటే ఇలా కూడా ఉండొచ్చా..చేసి చూపించిన రఘువరన్.! | ABP Desam

Raghuvaran విలనీకి కొత్త అర్థం చెప్పిన నటుడు. సన్నగా..బేస్ వాయిస్ తో...విలక్షణమైన మ్యానరిజమ్స్ అసలు విలన్ అంటే ఇలా కూడా ఉండొచ్చా అని నిరూపించిన వర్సటైల్ యాక్టర్ రఘువరన్. ఈ వారం రివైండ్ రఘువరన్ స్పెషల్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola