Ramcharan in Bollywood : జంజీర్ టూ కిసీకా భాయ్ కిసీకీ జాన్ వరకూ చరణ్ జర్నీ | ABP Desam
సల్మాన్ ఖాన్ సినిమాలో వెంకటేష్ స్పెషల్ గెస్ట్ అంటేనే టాలీవుడ్ కి స్పెషల్ ట్రీట్. అలాంటిది ఏకంగా రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. మెగా అభిమానులైతే గ్లోబల్ స్టార్ రేంజ్ ఎంత పెరిగిందో చూడాలంటూ ఖుషీ అవుతున్నారు