Radhe Shyam Director About Swapnika: అదే మా రియల్ సక్సెస్ | Radha Krishna Kumar | Prabhas | ABPDesam
ABP Desam
Updated at:
13 Mar 2022 10:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅంగవైకల్యం శరీరానికి సంబంధించిన విషయం మాత్రమేనని... మనసుకు సంబంధించింది కాదని Mouth Artist Swapnika అంటుంది. రెండు చేతులు లేకపోయినా.. నోటితో తన Favourite actor Prabhas cinema Radhe Shyam నుంచి ఓ పోస్టర్ ను గీసి.. Director Radha Krishna Kumarకి అందజేసింది. సినిమా వల్ల ఇలాంటి వాళ్లని inspire చేయడం చాలా ఆనందంగా ఉందని.. అదే మాకు Real Success అంటున్నారు రాధా కృష్ణ కుమార్.