Bigg Boss Non Stop Elimination: Sree Rapaka వచ్చేసింది| Nagarjuna | Bigg Boss Telugu OTT | ABP Desam
Disney + Hotstarలో స్ట్రీం అవుతున్న Bigg Boss Non Stop రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే గత వారం elimination లో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఉన్న ముమైత్ ఖాన్ ఇంటి నుంచి బయటకి వచ్చేశారు. అయితే ఈ వారం నామినేషన్లలో 7 Arts Sarayu, Hamida Khatoon, Anil Rathod, Mitraaw Sharma, Ariyana Glory, Nataraj Master, Akhil Sarthak, Shiva, Ashu, Shree Rapaka, Mahesh Vitta ఉండగా శ్రీ రపాకా ఎలిమినేట్ అయ్యింది.
Tags :
Bigg Boss Telugu OTT Sree Rapaka Bigg Boss Non Stop Elimination Bigg Boss Telugu Week 3 Nominations Diney Hotstar