పుష్ప ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసిన బన్నీ- సుకుమార్
ABP Desam
Updated at:
06 Dec 2021 11:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.