Pushpa in Russia : ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న అల్లు అర్జున్, రష్మిక | ABP Desam
రష్యా పర్యటనలో మూడో రోజు పుష్ప టీమ్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రమోషన్స్ చేసింది. అల్లు అర్జున్, రష్మిక ను కలిసేందుకు రష్యన్ ఫ్యాన్స్ ఉత్సాహం చూపించారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఇండియన్ ఎంబసీ పుష్ప టీమ్ ను స్పెషల్ గా ఇన్వైట్ చేసింది. ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప, RRR సినిమాలను స్పెషల్ గా స్క్రీన్ చేశారు.