SS Rajamouli Cryptic Tweet : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నSS రాజమౌళి ట్వీట్ | ABP Desam
ఇన్నేళ్ల జర్నీలో నాకు మీ గురించి తెలిసిందంతా ఇకపై ప్రపంచం తెలుసుకోనుంది...ఇక మీ ప్రయాణం మొదలైంది అంటూ హిట్ ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ పై తన అభిమానాన్ని, స్నేహాన్ని చాటుకున్నాడు తారక్. దీనికి రాజమౌళి ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చకు దారి తీస్తోంది.